ఎక్కువ మంది భారతీయ సెలబ్రిటీలు ఐవిఎఫ్ (IVF) ను ఎందుకు ఎంచుకుంటున్నారు?
Telugu
సంతానలేమిని ఇప్పుడు ఒక సామాజిక అపోహలా చూడటం లేదు, దానిపై ప్రజల అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు సొంత రక్తం పంచుకు పుట్టిన పిల్లలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన భారతదేశంలో, ఇప్పుడు తల్లిదండ్రులుగా మారడానికి ఐవిఎఫ్ ఒక ఆమోదయోగ్యమైన మార్గంగా మారింది.