నా యోని ఉబ్బినట్టు ఉంటే నేను భయపడాలా?
Telugu
గర్భంతో ఉన్నప్పుడు యోని ఉబ్బడం సాధారణంగా ప్రమాదకరం కాదు. కానీ, మీకు చాలా నొప్పిగా ఉంటే, దుర్వాసన తో కూడిన తెల్లబట్ట అవుతుంటే లేదా జ్వరం వస్తే మాత్రం డాక్టర్‌ను తప్పకుండా కలవాలి. అలా జరిగితే ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు ఉండొచ్చు.