ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు నా పీరియడ్ (నెలసరి) మధ్య తేడాను నేను ఎలా గుర్తించాలి?
ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సాధారణంగా లేత గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటుంది మరియు సాధారణ పీరియడ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. నెలసరి రక్తస్రావం తేలికగా మొదలై ముదురు ఎరుపు ప్రవాహంతో ఎక్కువవుతుంది, కానీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సమయం గడిచేకొద్దీ ఎక్కువ కాదు.
