ఐయూఐ తర్వాత సంభోగంలో పాల్గొంటే విజయావకాశాలు పెరుగుతాయా?
Telugu
ఐయూఐ తర్వాత జరిగే సంభోగం వల్ల, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీర్యం లో ఉండే సహజమైన ప్రోస్టాగ్లాండిన్ల వల్ల:
- కటి ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- ఉపయోగపడే గర్భాశయ సంకోచాలు కలుగుతాయి.
- వీర్య కణాలు అండం వైపు కదలడానికి సహాయపడుతుంది.
- గర్భాశయ ముఖద్వారం మెత్తబడుతుంది.