నాకు అస్తవ్యస్తమైన నెలసరి చక్రం ఉంటే నేను ఏమి చేయాలి?
మీ పీరియడ్స్ అస్తవ్యస్తంగా ఉంటే (Irregular periods) డాక్టర్‌ను సంప్రదించండి. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయినా, దీనికి గల కారణాన్ని మరియు సంభావ్య ఆరోగ్య ప్రమాదాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మీ నెలసరి ఆలస్యమైతే లేదా ఆగిపోతే, మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి.
