కాన్పు తర్వాత కూడా నా యోని పెదవులు ఉబ్బినట్టుగానే ఉంటాయా?
Telugu
చాలా మంది మహిళలకు, గర్భధారణ సమయంలో వచ్చిన యోని వాపు డెలివరీ అయిన కొన్ని వారాల తర్వాత వాటంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ వాపు తగ్గకపోతే, మీ డాక్టర్‌ను సంప్రదించండి.