ఐవిఎఫ్ నిర్ణయంలో వయస్సు పాత్ర ఏమిటి?
Telugu
ఐవిఎఫ్ సక్సెస్ రేటుపై వయస్సు గణనీయంగా ప్రభావం చూపుతుంది. తక్కువ వయస్సు ఉన్నవారిలో అండాల నాణ్యత, సంఖ్య మెరుగ్గా ఉండటం వల్ల విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే 35 ఏళ్లు దాటిన తర్వాత, ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో సక్సెస్ రేట్లు తగ్గుతాయి.